• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న పంత్..ఎప్పుడంటే?

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. మోకాలి లిగమెంట్ కు రిషబ్ పంత్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఈ వారంలోనే పంత్ ను డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. డిసెంబర్ 30వ తేదిన ఇండియన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొంది. మొదట డెహ్రాడూన్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ...

January 31, 2023 / 02:23 PM IST

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యురాలిగా రోజా

ఏపీ స్పోర్ట్స్ శాఖ మంత్రి రోజా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా నియమితులైనట్లు వెల్లడించింది. ఆర్కే రోజాతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడా శాఖ మంత్రులకు కూడా సాయ్ సభ్యులుగా అవకాశం దక్కింది. సాయ్ లో రోజా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కార్యదర్శి జతిన్ నర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సాయ్ అధ్యక్షుడిగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కొన...

January 30, 2023 / 09:19 PM IST

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ముర‌ళీ విజ‌య్ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్ కు ఇండియన్ క్రికెటర్ మురళీ విజయ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ కెరీర్ లో మురళీ విజయ్ మొత్తం 87 మ్యాచులు మాత్రమే ఆడాడు. అలాగే 4490 రన్స్ చేశాడు. అత్యధికంగా చూసుకుంటే టెస్టు మ్యాచుల్లో మురళీ విజయ్ 61 మ్యాచులు ఆడాడు. టెస్ట్ మ్యాచుల్లో మొత్తం 3982 రన్స్ చేశాడు. ప్రస్తుతం అతని సగటు 38.29గా ఉంది. తాను క్రికెట్ కు వీడ్...

January 30, 2023 / 04:16 PM IST

అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేత భారత్.. భళా అమ్మాయిలు

తొలిసారి నిర్వహించిన అండర్-19 టీ20 ప్రపంచకప్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఇంగ్లండ్ ను చిత్తు చేసి తొలి ట్రోఫీని చేజిక్కించుకుని సత్తా చాటారు. అండర్-19లో తొలిసారిగా నిర్వహించిన పొట్టి ప్రపంచ కప్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లిష్ అమ్మాయిలు 69 పరుగులు లక్ష్యం విధించగా భారత్ సునాయాసంగా లక్ష్యం సాధించి ప్రపంచకప్ ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్...

January 29, 2023 / 09:09 PM IST

నిరుడు వదిలాడు.. ఈసారి పట్టాడు.. టెన్నిస్ రారాజు జకోవిచ్

టెన్నిస్ ఆటలో రారాజుగా సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ -2023 టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్లో ఆదివారం గ్రీకు దిగ్గజం సిట్సిపాస్ తో హోరాహోరీగా తలపడి ఆఖరికి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. గతేడాది కరోనా వ్యాక్సిన్ కారణంగా తీవ్ర విమర్శల పాలై ఆస్ట్రేలియన్ ఓపెన్ కు దూరమైన జకోవిచ్ ఈసారి కసితో ఆడి టైటిల్ ను ముద్దాడాడు. ఫైనల్ పోరు నువ్వానేనా అన్నట్టు సాగింద...

January 29, 2023 / 06:59 PM IST

IND vs NZ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోయే రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందు బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లక్నోలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా నుంచి తుది జట్టులో చోటు దక్కించుకున్న వారిలో హార్థిక్ పాండ్యా(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్(వైస్ కెప్టెన్), దీపక్ ...

January 29, 2023 / 06:55 PM IST

నేడు ఇండియా వర్సెస్ కివీస్ రెండో టీ20 మ్యాచ్

ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. రాంచీలో జరిగిన తొలి టీ20లో టీమిండియా న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హార్థిక్ సేన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మూడు మ్యాచ్‌లో సిరీస్‌ను గెలుచుకోవాలంటే నేడు జరిగే మ్యాచ్ లో హార్ధిక్ సేన తప్పనిసరిగా గెలవాల్సిన ఉంది. అయితే టీమిండియా...

January 29, 2023 / 08:18 AM IST

సానియా మీర్జాకు షోయెబ్ ట్వీట్

పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య, భారత టెన్నిస్ తార సానియా మీర్జాపై ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా చేసిన ప్రయత్నానికి గర్విస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్… సానియాకు భావోద్వేగ సందేశంతో ట్వీట్ చేశాడు. బ్రెజిల్‌కు చెందిన లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్‌తో జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్‌...

January 28, 2023 / 09:55 AM IST

పోరాడి ఓడిన భారత్.. తొలి టీ20లో కీవిస్ విజయం

హొరా హెరీగా జరిగిన మ్యచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి ఎదురైంది. కీవిస్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తొలి టీ20 మ్యాచ్ లో అదే జోరు చూపించలేకపోయింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. టీమ్‌ఇండియా బ్యాటర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ దూకుడుగా ఆడాడు. 50 పరుగులు చేసిన సుందర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 […]

January 28, 2023 / 07:49 AM IST

IND vs NZ : ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. భారత్ కు 177 పరుగుల లక్ష్యం

IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పూర్తయింది. పరిమిత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 176 పరుగులు చేసి భారత్ కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో మిచెల్, కాన్వే రాణించారు. మిచెల్ నాట్ అవుట్ గా నిలిచి 30 బంతుల్లో 59 పరుగులు చేశాడు. కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫిన్ […]

January 27, 2023 / 08:58 PM IST

IND vs NZ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సమరం ప్రారంభమయింది. టీ20 సిరీస్ లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా నుంచి శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, త్రిపాఠి, సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, కుల్ దీప్ యాదవ్, శివమ్ [&...

January 27, 2023 / 06:56 PM IST

భారత్-న్యూజిలాండ్ టీ20: ఉత్సాహంగా టీమ్ ఇండియా

న్యూజిలాండ్ – భారత్ మధ్య నేడు రాత్రి ఏడున్నర గంటలకు టీ20 మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం భారత్ ఉత్సాహంతో ఉండగా, కివీస్ మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ తీవ్ర ఆసక్తిని రేపుతోంది. హార్దిక్‌ పాండే నేతృత్వంలోని భారత్ జట్టు తన జోరును కొనసాగిస్తుందని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-న్...

January 27, 2023 / 04:22 PM IST

పెళ్లిలో అక్షర్ పటేల్-మేహా పటేల్ స్టెప్పులు.. వీడియో వైరల్

టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తన గర్ల్ ఫ్రెండ్ మేహా పటేల్‌ను పెళ్లి చేసుకున్నాడు. వడోదరలో ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితుల సమక్షంలో వివాహా వేడుక జరిగింది. వధువరులు ఇద్దరు గుజరాతీ సాంప్రదాయం ప్రకారం వస్త్రాలు ధరించారు. పెళ్లి తర్వాత చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతుంది. ‘మాన్ మేరీ జాన్’ అనే పాటకు అక్షర్, మేహా కలిసి స్టెప్పులు వేశారు. వారిని అక్కడున్న వారు ఎంకరేజ్ చేశారు. ముందుగా అక్షర్ పటేల్ బౌల...

January 27, 2023 / 10:41 AM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్ పైనల్లో సానియా జోడీ ఓటమి

తన కెరీర్ లో చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో భారత టెన్నిస్ దిగ్గజం సానియా కు నిరాశ ఎదురైంది. భారత ఆటగాడు రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్ డ్ డబుల్స్ లో బరిలోకి దిగిన సానియా రన్నరప్ తో సరిపెట్టుకుంది. మెల్ బోర్న్ రాడ్ లేవర్ ఎరీనాలో శుక్రవారం జరిగిన ఫైనల్లో సానియా-బోపన్న జంట 6-7 (2/6), 2-6 సెట్ల తేడాతో బ్రెజిల్ కు చెందిన లూయిసా స్టెఫాని-రఫేల్ మటోస్ […]

January 27, 2023 / 10:29 AM IST

రాంచీ వేదికగా నేడు ఇండియా వర్సెస్ కివీస్ తొలి టీ20

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ రాంచీ వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కీవిస్ పై జరిగిన మూడు వన్డేల్లో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి ఇండియా అదే ఊపుతో టీ20 సిరీస్‌లోను అద్భుత ప్రదర్శన కనబర్చేందుకు సిద్ధమైంది. అయితే, టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ వంటి సీనియన్ ఆటగాళ్లు లేకుండా హార్ధిక్ […]

January 27, 2023 / 09:31 AM IST