• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

Viral Video: మెగాస్టార్ పాటకు పీవీ సింధు స్టెప్పులు

మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలోని వేర్ ఇస్ ది పార్టీ పాటకు స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదిరిపోయే స్టెప్పులు వేశారు. తన దైన స్టైల్లో స్టెప్పులు వేసిన ఈ వీడియోను సింధు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా..ఇప్పటికే 3 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.

February 18, 2023 / 03:03 PM IST

David Warner : డేవిడ్ వార్నర్ కి గాయం…రెండో టెస్టుకి దూరం….!

David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ రెండో టెస్టుకు దూరమయ్యారు. ఆయన గాయం బారిన పడ్డాడు. దీంతో... ఫిరోజ్ షా కోట్లాలో జ‌రుగుతున్న రెండో టెస్టుకి వార్నర్ కి బదులుగా... అత‌డి స్థానంలో మేట్ రెన్ షాను బ‌రిలో దింపారు. ఢిల్లీ టెస్టు తొలి రోజున బ్యాటింగ్ చేసిన డేవిడ్ వార్న‌ర్ భార‌త బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ వేసిన బంతుల‌ను ఆడ‌డంలో ఇబ్బంది ప‌డ్డాడు.

February 18, 2023 / 01:25 PM IST

India vs Australia 2nd Test: కష్టాల్లో టీమిండియా..కోహ్లీ ఒంటరి పోరాటం

ఆస్ట్రేలియాతో టీమిండియా(India vs Australia) రెండో టెస్టులో తలపడుతోంది. రెండో టెస్టు(2nd Test)లో భాగంగా టీమిండియా శనివారం లంచ్ బ్రేక్ సమయానికి కష్టాల్లో పడింది. నేడు 29/0తో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా(Team India) లంచ్ బ్రేక్ సమయానికి 88/4 స్కోరు చేసింది.

February 18, 2023 / 01:02 PM IST

IPL 2023 : మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023

క్రికెట్ (Cricket) అభిమనులకు శుభవార్త. ఐపీఎల్ (IPL) 2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో జరగనున్నాయి. 10 టీమ్స్ మధ్య 70 లీగ్ మ్యాచులు జరుగుతాయి. 70వ లీగ్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య బెంగళూరు స్టేడియంలో జరగనుంది.

February 17, 2023 / 06:25 PM IST

IND vs AUS : రెండో టెస్టులో 263 రన్స్‌కు ఆస్ట్రేలియా ఆలౌట్‌

బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ లోనూ భారత స్పిన్నర్లు రికార్డు నెలకొల్పారు. రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహమ్మద్ షమీ(Mahammad shami) 4 వికెట్లు పడగొట్టాడు.

February 17, 2023 / 06:16 PM IST

Prithvi Shaw: పృథ్వీ షాపై దాడి కేసులో నటి అరెస్ట్

ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవల దాడి జరిగిన ఘటనలో భోజ్‌పురి నటి సప్నా గిల్ అరెస్టయ్యారు. పృథ్వీ షాతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

February 17, 2023 / 04:57 PM IST

Chetan Sharma Resigns: స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్, చేతన్ రాజీనామా

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ (BCCI chief selector) చేతన్ శర్మ (Chetan Sharma) ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీసీసీఐ (BCCI) కూడా వెంటనే ఆమోదించింది. ఇటీవలి ఓ ఛానల్ స్టింగ్ ఆపరేషన్‌లో (sting operation) ఆయన సంచలన అంశాలు బయటపెట్టారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. చేతన్ తన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జైషాకు పంపించారు.

February 17, 2023 / 11:34 AM IST

Attack on cricketer : క్రికెటర్ పృథ్వీ షాపై దాడి.. 8 మందిపై కేసు నమోదు

టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shah) పై దాడి జరిగిన విషయం తెలిసిందే. తన స్నేహితుడితో కలిసి బుధవారం (ఫిబ్రవరి 15న) ఓ హోటల్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబయిలోని ఓషివారా(Oshiwara )పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

February 16, 2023 / 08:42 PM IST

ICC-Team India : టీమిండియాకు ఐసీసీ షాక్….!

ICC-Team India : టీమిండియాకు ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. టెస్టు ర్యాంకింగ్ విషయంలో ఐసీసీ చేసిన తప్పుతో... టీమిండియా మొదటి స్థానం నుంచి చేజారింది. టీమిండియా అగ్ర‌స్థానంలో ఉంద‌ని ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల‌కే త‌న త‌ప్పును తెలుసుకుంది. ఆస్ట్రేలియా మొద‌టి స్థానంలో ఉంద‌ని, భార‌త్ రెండో స్థానాల్లో ఉంద‌ని వెల్ల‌డించింది.

February 16, 2023 / 12:15 PM IST

Rahul Dravid: జర్నలిస్ట్ ప్రశ్నకు ద్రావిడ్ అదిరిపోయే సమాధానం

మంచి బౌలింగ్ సామర్థ్యం కలిగిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లేకపోవడంపై జర్నలిస్టులు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను ప్రశ్నించారు. ముఖ్యంగా షాహిన్ షా అఫ్రీది, మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్లను ఉదాహరణంగా తీసుకుంటూ భారత జట్టు లెఫ్ట్ ఆర్మర్ పైన ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. దీనికి రాహుల్ ద్రావిడ్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు.

February 16, 2023 / 11:43 AM IST

Ranji Trophy 2023: ఫైనల్ మ్యాచ్‌..33 ఏళ్ల తర్వాత మళ్లీ గెలుస్తారా?

ఈరోజు రంజీ ట్రోఫీ 2023 ఫైనల్ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరులో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు పోటీపడుతున్నాయి. ఇక బెంగాల్ జట్టు 1990 తర్వాత మళ్లీ ఇదే వేదికపై ట్రోఫీ గెలవాలని భావిస్తోంది.

February 16, 2023 / 09:15 AM IST

Test Rankings: ICC తప్పిదం, 4 గంటలు భారత్ నెంబర్ 1

నిన్నటి గెలుపుతో టెస్టుల్లోను ఆస్ట్రేలియాను దాటిందని ఐసీసీ వెబ్ సైట్ చూపించింది. అయితే ఐసీసీ వెబ్ సైట్ సాంకేతిక సమస్య కారణంగా భారత్ టెస్టుల్లోను అగ్రస్థానానికి చేరుకుంది. నిజానికి ఆస్ట్రేలియాను ముందు నిలిచింది. దీనిని గుర్తించిన ఐసీసీ తన వెబ్ సైట్‌ను కరెక్ట్ చేసింది.

February 16, 2023 / 07:19 AM IST

Women’s T20 : రెండో టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఘనవిజయం

మహిళల టీ20 (Women's T20) ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు మరోసారి అదరగొట్టారు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించి మంచి జోష్‌ మీదున్న టీమ్‌ఇండియా(Team India) అదే ఉత్సాహంతో వెస్టిండీస్‌ని(West Indies) ఓడించింది.

February 15, 2023 / 10:10 PM IST

Team India: సరికొత్త రికార్డు.. అన్ని ఫార్మాట్లలో టాప్ ర్యాంకింగ్

ఇండియా పురుషుల క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ICC టెస్ట్ ర్యాంకింగ్స్ లలో మెన్స్ టీమిండియా జట్టు అన్ని ఫార్మాట్లలో ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ జట్టుగా నిలిచింది.

February 15, 2023 / 04:14 PM IST

Chetan Sharma Sting Operation:ఫిట్ కోసం క్రికెటర్ల ఇంజెక్షన్లు, టీంలో విబేధాలు

BCCI చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ(chetan sharma) వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రయివేటు సంభాషణలో టీమిండియా ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో (sting operation) భాగంగా వీటిని బయట పెట్టింది.

February 15, 2023 / 09:22 AM IST