• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

ఇక మహిళలకూ ఐపీఎల్(woman ipl)…. బీసీసీఐ(bcci) గ్రీన్ సిగ్నల్..!

క్రికెట్ అనగానే చాలా మందికి కేవలం పురుషులు మాత్రమే ఆడే ఆట అనే భావన ఉండేది. ఆ భావనను మహిళల క్రికెట్ జట్టు తుడిచే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల మహిళల జట్టు వరస విజయాలతో దూసుకుపోతోంది. కాగా… ఎన్ని విజయాలు సాధించినా… వీరికి ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఆడే అవకాశం లేదు. అయితే… తాజాగా  ఈ విషయంలో మహిళల జట్టుకి బీసీసీఐ(bcci) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముంబైలో మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావే...

October 18, 2022 / 06:16 PM IST

బీసీసీఐ అధ్యక్షుడి(bcci president)గా రోజర్ బిన్నీ(roger binny)..!

అనేక నాటకీయ పరిణామాల అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు(bcci president) మారాడు. ఆ పదవిలో ఉన్న సౌరవ్ గంగూలీని పక్కన పెట్టి… ఆ బాధ్యతలను టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కి అందించారు. కాగా.. బీసీసీఐ నూతన అధ్యక్షునిగా టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్ని(roger binny) నేడు ఎన్నికయ్యారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన్ని స...

October 18, 2022 / 06:10 PM IST

ఆసియా కప్… కప్ గెలిచిన టీమిండియా మహిళల జట్టు..!

ఆసియా కప్ లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకతో పోరాడిన టీమిండియా మహిళల జట్టు…8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి లంక జట్టును 65 పరుగులకే కట్టడి చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ సునాయాశంగా విజయం సాధించింది. 11.3 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. ఆసియా కప్ టోర్నీని కైవసం చేసుకుంది. భారత్‌కు ఇది 7వ ఆసియా కప్ విజయం. భారత [&hell...

October 15, 2022 / 06:31 PM IST

వరల్డ్ కప్ : హాట్ కేకుల్లా అమ్ముడౌతున్న టికెట్లు..!

క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ వరల్డ్ కప్ కి సంబంధించిన మొదటి మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్ ఆతిథ్యం ఇస్తోంది. కరోనా కారణంగా గతంలో జరగకపోగా.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ సమరం జరుగుతుండటం గమనార్హం. రెండేళ్ల గ్యాప్ తో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో… అభిమానులు ఈ మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ కి మ...

October 14, 2022 / 06:20 PM IST

ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటన

ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే నెలలో ఖతార్‌లో జరిగే ఫిఫా ప్రపంచ కప్ తన చివరిదని పేర్కొన్నారు. స్టార్ ప్లస్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మెస్సీ వెల్లడించారు. ప్రస్తుతం శారీరకంగా ఫీట్‌గానే ఉన్నప్పటికీ… చివరి ప్రదర్శనకు ముందు కొంత ఆందోళన, ఒత్తిడికి గురయ్యానని చెప్పారు. వచ్చే ప్రపంచ కప్‌లో ఏదైనా జరగవచ్చని… అన్ని జట్లు బాగానే ఉన్నట్లు వెల్ల...

October 8, 2022 / 01:05 PM IST

ప్రొ కబడ్డీ, ఫుట్ బాల్ సీజన్లు నేటి నుంచి షూరూ

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రొ కబడ్డీ, ఫుట్ బాల్ 9వ సీజన్లు నేటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్‌ బెంగళూరు, పూణే,హైదరాబాద్‌ 3 వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు 11 జట్లతో పోటీ పడుతున్నఇండియన్ సూపర్ లీగ్…మొదటి మ్యాచ్ కొచ్చిలో ప్రారంభం కానుంది. PKL, ISL రెండు మ్యాచులు రాత్రి ఏడున్నర నుంచి ప్రారంభం కానున్నాయి. అభిమానులు స్టా...

October 7, 2022 / 06:02 PM IST

వరల్డ్ కప్ కి దూరం కావడంపై బుమ్రా రియాక్షన్ ఇదే…!

టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా… ఇటీవల వరసగా గాయాలపాలైన సంగతి తెలిసిందే. వెన్ను నొప్పి కారణంగా బుమ్రాని టీ20 వరల్డ్ కప్ కి దూరంగా ఉంచుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా.. తాను టీ20 వరల్డ్ కప్ కి దూరం కావడం పట్ల బుమ్రా తాజాగా స్పందించాడు. తన బాధను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ కి దూరమైనందుకు తనకు చాలా బాధగా ఉందని చెప్పాడు. తాను గాయం నుంచి త్వరగా కోలుకోవ...

October 4, 2022 / 06:08 PM IST

అక్టోబర్ 7 నుంచి ప్రొ కబడ్డీ(pro kabaddi)లీగ్ సీజన్ 9

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రొ కబడ్డీ 9వ సీజన్ అక్టోబర్ ఏడు నుంచి మొదలుకానుంది. ఈ సీజన్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. బెంగళూరు, పూణే,హైదరాబాద్‌ మూడు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. అభిమానులు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ పోటీలను లైవ్ లో చూడవచ్చు. మషల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో Vivo ప్రో కబడ్డీ లీగ్ నిర్వాహకులు మొదటి షెడ్యూల్‌ను ప్రకటించారు. మొదటి రోజు దబాంగ్ ఢిల్ల...

October 4, 2022 / 12:03 PM IST

దక్షిణాఫ్రికాపై ఇండియా 2-0తో సిరీస్ కైవసం

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో T20Iలో భారత్ 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా జట్టుపై టీమిండియా T20 సిరీస్‌ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గౌహతిలో జరిగిన ఈ మ్యాచులో ఇండియా తొలత ఆటకు దిగి మూడు వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక చేధనకు దిగిన సౌతాఫ్రికా ఆటగాళ్లు 20 ఓవర్లలో 3 వికెట్ల [&hell...

October 3, 2022 / 06:47 PM IST

వెన్నులో గాయం… టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా ఔట్…!

టీ20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వెన్ను గాయంతో… టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా దూరమయ్యాడు. దాదాపు నెల రోజుల పాటు అయినా..బుమ్రా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ వరల్డ్ కప్ కి బుమ్రా దూరమవ్వడం… టీమిండియా కి పెద్ద నష్టమనే చెప్పాలి. బుమ్రాకు సర్జరీ అవసరమా లేదా అన్నదానిపై నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీ ఫిజియోలు ఓ నిర్ణయం తీసుకో...

September 30, 2022 / 05:40 PM IST

హైదరాబాద్ పోలీసుల వాడకం మామూలుగా లేదుగా… రోహిత్ శర్మని కూడా వదల్లేదు…!

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్నంగా ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తూనే ఉంటారు. తాజాగా… టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ని కూడా వాడేసుకున్నారు. ఇటీవల రోహిత్ శర్మ ఆస్ట్రేలియా తో జరిగిన టీ20 సిరీస్ లో దినేష్ కార్తీక్ తో ప్రవర్తించిన తీరును తమకు అనుగుణంగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే…ఒక సందర్భంలో హెల్మెట్ లేని దినేశ్ కార్...

September 27, 2022 / 07:25 PM IST

టికెట్ల కోసం తొక్కిసలాట… ఒకరి మృతి..?

టీ20 లో భాగంగా వచ్చే ఆదివారం  ఇండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య జింఖానా స్టేడియంలో మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ మ్యాచ్ కోసం  టికెట్ల కోసం వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరగడం గమనార్హం. ఈ క్రమంలోనే అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఆ లాఠీ చార్జి సందర్భంగా ఓ మహిళ మృతి చెందినట్లు, మరో కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ...

September 27, 2022 / 06:03 PM IST

మొన్న గొంతు పిసికాడు… నేడు ముద్దు పెట్టాడు…!

టీమిండియా కెప్టెన్  రోహిత్ శర్మకు కోపం వచ్చినా తట్టుకోలేం.. ప్రేమ వచ్చినా తట్టుకోలేం. అందుకు ఆయన ఇటీవల చేసిన పనులే నిదర్శనం.. మొన్నటికి మొన్న కోపంతో.. దినేష్ కార్తీక్ మెడ పట్టుకున్న రోహిత్… నిన్న ప్రేమగా ముద్దు పెట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే… హైదరాబాద్ వేదికగా… ఆసీస్, టీమిండియాలో పోటీ పడిన సంగతి తెలిసిందే. తొలుత టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ప...

September 27, 2022 / 05:26 PM IST

ఇంగ్లాండ్ లో అదరగొట్టిన అమ్మాయిలు..!

ఆసియా కప్ 2022లో టీమిండియా తిప్పలు తప్పడం లేదు. ఎంత హైస్కోర్ చేసినా ఓటమి మాత్రం తప్పడం లేదు. అయితే… అమ్మాయిలు మాత్రం అదరగొడుతున్నారు. భారత మహిళా జట్టు మాత్రం రికార్డు విజయం సాధించింది. 23 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది భారత మహిళా జట్టు. కాంటెర్‌బరీ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 88 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించిం...

September 26, 2022 / 07:59 PM IST

టీ20 వరల్డ్ కప్… టీమిండియా న్యూ జెర్సీ..!

ఆస్ట్రేలియా లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ కోసం తలపడనుంది. కాగా…. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా నూతన జెర్సీలో దర్శనమివ్వనుంది. తాజాగా… ఈ న్యూ జెర్సీ ని  బీసీసీఐ నేడు ఆవిష్కరించడం గమనార్హం. ఈ జెర్సీతో సహా ఆటగాళ్ల కోసం ఎంపీఎల్ స్పోర్ట్ సంస్థ రూపొందించిన కిట్ ను ప్రదర్శించింది. ఈ అధికారిక జెర్సీ విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఈ కొత్త జెర్సీ లేత నీలం రంగులో ఉంది. కొంతవరకు ఇటీవల ఆసి...

September 19, 2022 / 07:37 PM IST