టీమిండియా ట్వంటీ 20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్ బీచ్ లో టాప్ బికినీతో సందడి చేసిన తన సిజ్లింగ్ ఫోటోలను షేర్ చేసింది. ఆమె ఫోటోలకు హార్దిక్ పాండ్యా కాంప్లిమెంట్ ఇచ్చాడు. మై సెక్సీ బేబీ అంటూ అబ్బురపరిచాడు.
నటషా స్టాంకోవిచ్ సెర్బియన్ నటి. మాజీ బిగ్ బాస్ కాంటెస్టెంట్. 2013లో సత్యాగ్రహ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలోని ఆయోజీ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ గా వచ్చింది.
నటాషా చివరగా ఎరోస్ నౌ వెబ్ సిరీస్ ఫ్లెష్ లో పాల్ మేడమ్ (NIA Agent)గా నటించింది. ఈమె ఎక్కువగా సాంగ్స్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. నటాషా గత వారం ముంబైలో తన 31వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నది. 2020లో కరోనా సమయంలో పాండ్యా, నటాషా పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కొడుకు అగస్త్య ఉన్నాడు.
ఇటీవల వాలంటైన్స్ డే సందర్భంగా వీరు మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 25 మిలియన్ల ఫాలోవర్లను సాధించిన అతిపిన్న వయస్కుడైన క్రికెటర్ గా నిలిచాడు. భార్య నటాషాకు 3.6 మిలియన్ల పాలోవర్లు ఉన్నారు.