• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

Anushka Sharma sacrifices: భార్య త్యాగం చేసిందన్న కోహ్లీ

విరాట్ కోహ్లీ (Anushka Sharma) - అనుష్క శర్మ (Anushka Sharma) క్రేజీ కపుల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ తన భార్య తల్లిగా ఎంతో త్యాగం చేసిందని చెబుతూ ప్రశంసలు కురిపించాడు. అనుష్కను చూసి స్ఫూర్తి పొందుతానని చెప్పాడు.

March 1, 2023 / 02:22 PM IST

IND vs AUS 3rd Test Day: 109 రన్స్‌కే కుప్పకూలిన భారత్, పుజారా వరస్ట్ రికార్డ్

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కుప్పకూలింది. వరుసగా రెండు టెస్టుల్లో ఆసీస్ ను ఓడించిన భారత్.. తాజా టెస్టులో మాత్రం తేలిపోయింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది.

March 1, 2023 / 01:12 PM IST

Sachin Tendulkar: వాంఖేడేలో అరుదైన గౌరవం, సచిన్ ఏమన్నారంటే

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు (Sachin Tendulkar) అరుదైన గౌరవం. ముంబైలోని (Mumbai) వాంఖేడే స్టేడియంలో (Wankhede Stadium) మాస్టర్ బ్లాస్టర్ నిలువెత్తు విగ్రహాన్ని (Sachin Tendulkar Life size Statue) పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

February 28, 2023 / 06:00 PM IST

Lionel Messi : మెస్సీకి ‘బెస్ట్ మెన్స్ ప్లేయర్‌’ అవార్డు

అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ(Lionel Messi) గురించి తెలియనవారంటూ ఉండరు. ముఖ్యంగా ఫుట్ బాల్ లవర్స్ కి మెస్సీ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా ఈ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ బెస్ట్ మెన్స్ ప్లేయర్(Best Mens Player Award) అవార్డును అందుకున్నారు. పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్ బాట్ అసోషియేషన్(FIFA) బెస్ట్ ఫిఫా ఫుట్ బాట్ అవార్డ్స్ నిర్వహించింది. ఈ వేడుకల్లో మెస్సీ అవా...

February 28, 2023 / 11:36 AM IST

Sourav Ganguly : పంత్ కి మరో రెండేళ్లు పడుతుంది..

Sourav Ganguly : రిషభ్ పంత్ ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడుతాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షాకిచ్చాడు. పంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడానికి కనీసం రెండేళ్లు అయినా పడుతుందని ఆయన చెప్పడం గమనార్హం.

February 28, 2023 / 11:31 AM IST

T20: టీ20లో చెత్త రికార్డు..10 రన్స్‌కే ఆలౌట్

టీ20 క్రికెట్(T20 Cricket) అంటే పరుగుల వర్షం కురవాలి. సిక్సుల మోత మోగాలి. ఫోర్లతో దద్దరిల్లిపోవాలి. ఇవన్నీ జరుగుతాయి కాబట్టే టీ20(T20) క్రికెట్ ను ఎక్కువ మంది చూడ్డానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. టీ20లోనే అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఓ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

February 28, 2023 / 10:05 AM IST

Womens T20 WC : మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్‌గా ఆస్ట్రేలియా

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్(Womens T20 WC)లో మరోసారి ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆరోసారి టీ20 వరల్డ్ కప్(Womens T20 WC) ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. కేప్ టౌన్ లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా(South aFrica)పై 19 రన్స్ తేడాతో ఆసీస్ విజయం(Australia Victory) సాధించింది.

February 26, 2023 / 10:00 PM IST

Shardul : వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నా శార్దూల్ ఠాకూర్

టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నాడు. తన ప్రియురాలు మిథాలీ పారుల్కర్ ను పెళ్లాడుతున్నాడు. వీరి వివాహం ఈ నెల 27న ముంబైలో జరగనుంది.

February 26, 2023 / 12:43 PM IST

T20 World Cup : నేడు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ సమరం

ప్రపంచ కప్ (World Cup) ట్రోఫీ కోసం జరిగే ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia) నేడు సౌతాఫ్రికా(South Africa) తో తలపడనుంది. టీ20 ప్రపంచ కప్ లో ఆస్టేలియా అత్యంత విజయవంతమైన జట్టు. దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. అందువల్ల, రెండు జట్లు ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఢీకొంటాయి.

February 26, 2023 / 08:37 AM IST

Mumbai Indians Jersey: WPL ముంబయి ఇండియన్స్ జెర్సీ రిలీజ్

మహిళల ఐపీఎల్ ఇంకొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ తరుణంలో శనివారం ముంబయి ఇండియన్స్ జట్టు తొలుత మహిళల ప్రీమియర్ లీగ్ జెర్సీని రిలీజ్ చేసింది. ఆ జెర్సీలో ముంబైలోని సూర్యుడు, సముద్రం సహా నీలం, బంగారు, లేత ఎరుపు రంగులను కలిగి ఆద్భుతుంగా ఉందని చెప్పవచ్చు.

February 25, 2023 / 09:18 PM IST

T20 World Cup 2023: మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో పోరాడి ఓడిన భారత్

మహిళల టీ20 ప్రపంచ కప్(T20 world cup) సెమీ ఫైనల్లో భారత్ పోరాడి ఓడింది. టీమిండియా(Team India) 28 పరుగులకే 3 వికెట్లు నష్టపోయింది. ఓపెనర్లు నిరాశ పరిచారు. స్మృతి మంధాన 2, షెఫాలీ వర్మ 9 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు.

February 23, 2023 / 09:57 PM IST

T20 World Cup 2023: సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతోన్న భారత్

నేడు మహిళల టీ20 వరల్డ్ కప్‌(T20 Womens world cup)లో టీమిండియా(Team India) ఆస్ట్రేలియాతో తలపడుతోంది. నేటి మ్యాచ్ టీమిండియా(Team India)కు కీలకం కానుంది. మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. దీంతో భారత్(Team India) బౌలింగ్ చేపట్టింది.

February 23, 2023 / 09:57 PM IST

Kapil Dev: రోహిత్ ఫిట్ నెస్ పైన దృష్టి సారించాలి

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పైన రోహిత్ శర్మ (Rohit Sharma)నాయకత్వంలోని టీమిండియా (team india) వరుసగా రెండు టెస్టులు గెలిచింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నారు. రోహిత్ అదరగొడుతున్నప్పటికీ దిగ్గజ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) ఓ సూచన చేశారు. రోహిత్ తన ఫిట్ నెస్ (Get Fit) పైన దృష్టి సారించాలని హితవు...

February 23, 2023 / 02:12 PM IST

Breaking: ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం

అనారోగ్యంతో బాధపడుతున్న తిలక్ యాదవ్ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. అతడి మృతితో ఉమేశ్ యాదవ్ తీవ్ర విషాదంలో మునిగాడు.

February 23, 2023 / 01:40 PM IST

SRH Captain 2023: కొత్త కెప్టెన్‌గా మార్క్రామ్‌

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టకు 2023 సీజన్లో కొత్త కెప్టెన్ గా ఐడెన్ మార్క్రామ్‌ను జట్ట యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో ది వేయిట్ ఇస్ ఓవర్. ఆరెంజ్ ఆర్మీ మా కొత్త కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్‌కి హలో చెప్పండంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు.

February 23, 2023 / 12:47 PM IST