టీమ్ ఇండియా(Team India),బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే (Third ODI) డ్రాగా ముగిసింది. లక్ష్య ఛేదనలో 10 రన్స్ గెలుపు భారత్‌దే. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి.అయితే ఒత్తిడికి గురైన టీమిండియా చివరికి 9 పరుగులు మాత్రమే చేసింది. ఇరు జట్లు మూడు వన్డేల సిరీస్ 1-1తో ముగించాయి.దీంతో మ్యాచ్ టై (Match tie) అయ్యింది.దీంతో రెండు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి.దీంతో రెండు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ (Bangladesh) జట్టు 225 పరుగులు చేసింది.
లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 49.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇరు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. కాగా భారత బ్యాటర్ హర్లీన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా.. ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన బంగ్లాదేశ్ ప్లేయర్ ఫర్గానా హోక్ (107)కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో స్మృతి మంధాన(Smriti Madhana) (59; 85 బంతుల్లో 5 ఫోర్లు), హర్లీన్ డియోల్ (77; 108 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించారు.
ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్ (Jemima Rodrigues)(33 నాటౌట్; 45 బంతుల్లో) చివరి వరకు పోరాడింది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి మూడు పరుగులు అవసరం కాగా.. చేతిలో ఓ వికెట్ మాత్రమే ఉంది. తొలి రెండు బంతులకు రెండు పరుగులు వచ్చాయి.అయితే.. మూడో బంతికి మేఘన సింగ్ ఔటైంది. దీంతో మ్యాచ్ టై అయింది. షఫాలీ వర్మ (Shafali Verma) (4), యక్షిత భాటియా (4), కెప్టెన్ హర్మన్ ప్రీత్ (14), దీప్తి శర్మ (1) లు విఫలం అయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీదా అక్తర్ మూడు, మరుఫా అక్తర్ రెండు వికెట్లు తీయగా, సుల్తానా, రబేయా, ఫహిమా తలా ఓ వికెట్ తీశారు.