రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్ కొనసాగుతోంది. జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) నిరాశపర్చినా.. విరాట్ కోహ్లీ (64*), రుతురాజ్ గైక్వాడ్(87*) అర్ధశతకాలు పూర్తి చేసి శతకాల దిశగా దూసుకెళ్తున్నారు. 30 ఓవర్లకు భారత్ రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.