AP: నకిలీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము కుమారులు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. రమేష్ కుమారులు రాజీవ్, రోహిత్.. రాము కుమారులు రామ్మోహన్, రాకేష్ సిట్ కార్యాలయానికి వచ్చారు. జోగి రమేష్, రాము అరెస్ట్ సమయంలో లభించిన ల్యాప్టాప్ ఆధారంగా సిట్ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.