NRPT: స్థానిక ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, ఇప్పటివరకు వచ్చిన కాల్స్‌పై ఆరా తీశారు. అలాగే ఫోన్‌ను వెంటనే సంబంధిత మండల టీమ్‌కు సమాచారం అందించాలని సూచించారు.