MDK: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో మూడవ విడత నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మర్కుక్ మండలంలోని మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన కవితా రామ్మోహన్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవమయ్యారు. అలాగే నరసన్నపేట గ్రామంలోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు.