KDP: మైదుకూరు నుంచి కడపకు వెళ్లే రహదారిలోని పెట్రోల్ బంక్ వద్ద బుధవారం ఓ ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది గాయాలపలయ్యారు. కూలి పనులకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అనంతరం క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.