TG: తెలంగాణలో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీలో భిన్న మనస్తత్వాలుంటాయని చెప్పాలనుకున్నాని అన్నారు. డీసీసీ అధ్యక్షులుగా చిన్నవారైనా.. పెద్ద బాధ్యతలో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశానన్నారు. కానీ కొంతమంది తన వ్యాఖ్యలపై అనవసర వివాదం చేస్తున్నారని మండిపడ్డారు.