NZB: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో భీమ్గల్ మండలంలోని మెండోరా, బడా భీమ్గల్, సికింద్రాపూర్ నామినేషన్ కేంద్రాలను ఎంపీడీవో సంతోశ్ కుమార్ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. శాంతిభద్రతల కోసం పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు.