HYD: ఆర్జీఐఏలో టెక్నికల్ లోపం నెలకొంది. దీంతో 11 విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇండిగో సహా 11 విమానాలు రద్దు అయ్యాయి. సుమారు 1,000 మంది ప్రయాణికులు టెర్మినల్లో ఇరుక్కుపోయి గందరగోళానికి గురయ్యారు. వసతి సౌకర్యం ఆలస్యంగా అందించబడింది. జైపూర్, పుణే, చెన్నై, మదురై, బెంగళూర ఢిల్లీ, భువనేశ్వర్ ఫ్లైట్లు ఈ లోపానికి ప్రభావితం అయ్యాయి.