TG: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు చిన్న జ్వరం వచ్చినా.. హైదరాబాదే వస్తారని ఎద్దేవా చేశారు. ఏపీలో డిప్యూటీ సీఎం హోదాలో ఉండి.. తెలుగు ప్రజలను విడగొట్టేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.