TG: హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. రూ. 262.68 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. కాగా, అంతకముందు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి.. నేరుగా హుస్నాబాద్ చేరుకున్నారు.