TG: రాష్ట్రంలో రైతులపై ఇప్పటివరకు రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాల సాయం చేస్తామని హామీ ఇచ్చారు. గౌరెల్లి ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామన్నారు. గతంలో సిద్ధిపేట, సిరిసిల్లకు నిధులు వరదై పారాయని.. కానీ మధ్యలో ఉన్న హుస్నాబాద్‌ను పట్టించుకోలేదని విమర్శించారు.