భారత్, సౌతాఫ్రికా మధ్య డిసెంబరు 9 నుంచి ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (C), గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్, కుల్దీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.