MDCL: చిల్కానగర్ డివిజన్ పరిధి బాలాజీ ఎన్క్లేవ్ ఉద్యానవనం, రాఘవేంద్ర కాలనీ సభ్యుల సమక్షంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్ నూతన వాటర్ బోరు పనులను ప్రారంభించారు. డివిజన్ వ్యాప్తంగా ప్రతి గల్లీలో అభివృద్ధి కోసం కృషి చేస్తామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో BRSV రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.