HNK: కాజీపేట మండల కేంద్రంలో బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలను మండల విద్యాశాఖ అధికారి మనోజ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎంఈవో (MEO – మండల విద్యాశాఖ అధికారి) బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం. ఫ్రాన్సిస్, డాక్టర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.