SDPT: చేర్యాల మండలం కడవేరుగు గ్రామానికి చెందిన వెన్నుముక దివ్యాంగుడు జంగా స్వామికి ఎస్సీఐఏటి సంఘం సిద్దిపేట కోఆర్డినేటర్ తుమ్మలపల్లి అనిల్, గంగా ఫౌండేషన్ శ్రీధర్ కలిసి ఫోర్జా వీల్‌చైర్ అందించారు. అందించిన సహాయానికి జంగా స్వామి కృతజ్ఞతలు తెలిపారు.
Tags :