BDK: కొత్తగూడెం IDOC కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల వైద్య సిబ్బందికి IHIP పోర్టల్ వినియోగంపై శిక్షణా కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ పాల్గొని మాట్లాడుతూ.. IHIP పోర్టల్లో సిండ్రామిక్ సర్వైలెన్స్కు సంబంధించిన 22 సిండ్రోములు, 33 వ్యాధులను ప్రతిరోజు నమోదు చేయాలన్నారు.