NRPT: కోస్గి మండలంలోని మీర్జాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. తరగతి ముందు ముగ్గు వేసి నిమ్మకాయలు, వేశారని అటెండర్ కృష్ణయ్య పాఠశాల హెచ్ఎం జనార్దన్ రెడ్డికి తెలిపారు. హెచ్ఎం కోస్గి పోలీసు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటాన ప్రదేశాన్ని పరిశీలించారు.