SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, ప్రజాపాలన విజయోత్సవ సభసందర్భంగా అక్కన్నపేట మండలం రామవరం, నందారం గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీగా కదిలారు. మంత్రి పొన్నం నేతృత్వంలో కొనసాగుతున్న ప్రజాపాలన ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ఈ సభ పట్ల కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.