SRD: దివ్యాంగులకు ఉచితంగా సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులు సకలాంగులతో పోటీపడి అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. దివ్యాంగ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు.