HNK: శాయంపేట మండలం సూర్యనాయక్ తండా గ్రామానికి టీఆర్పీ సర్పంచ్ అభ్యర్థిగా గూగులోతు హారిక జవహర్లాల్ (తీన్మార్ జై) బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్పీ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్ హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ను ఓడించాలని, పేదలకు విద్య, వైద్యం, భూమి అందించే టీఆర్పీని గెలిపించాలని పిలుపునిచ్చారు.