టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కోసం ప్రత్యేకంగా రూపొందించిన జెర్సీని బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఈ ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ జెర్సీని ఆవిష్కరించాడు.
Tags :