NZB: రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచి ఎలక్షన్స్‌లో ప్రజలు స్వచ్ఛందగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓట్లు వేస్తారని DCC అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన డిచ్‌పల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నియంతృత్వం దొరణితో ముందుకు వెళ్తూ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నట్లు ఆరోపించారు.