AP: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రూ.కోట్లు దోచుకున్నట్లు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘కాకాణీ.. కండిషన్ బెయిల్‌పై ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. పోలీసులు కేసులు నమోదైతే పారిపోవడం.. ఆ తర్వాత జైల్లో ఉండటమే ఆయనకు తెలుసు. కాకాణి అండ్ బ్యాచ్ త్వరలో జైలుకు వెళ్లక తప్పదు’ హెచ్చరించారు.