WGL: గీసుగోండ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పరకాల నియోజకవర్గంలో109 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులే గెలవాలన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారిని సహించబోమని హెచ్చరించారు.