NZB: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ లో 3వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్ పేట్ గ్రామంలోని గ్రామ పంచాయితీ కార్యాలయం, ప్రాధమిక పాఠశాలను సందర్శించి, ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు.