PLD: మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో డ్వాక్రా మహిళా సంఘాల వీవోలతో గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న యత్నాలను వివరించారు.