రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో చెలరేగాడు. 77 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. దీంతో వన్డేల్లో రుతురాజ్ మొదటిసారి సెంచరీ సాధించాడు. మరో ఎండ్లో విరాట్ కోహ్లీ సెంచరీకి దగ్గర్లో ఉన్నాడు.