NZB: ధర్పల్లి మండలం మైలారం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001-2002లో చదివిన మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ పాఠశాలకు ఫర్నిచర్‌ను అందించారు. పాఠశాల హెచ్ఎం రమేష్‌కు రూ.20 వేల విలువైన బీరువా, ఫర్నిచర్‌ను సమకూర్చారు. తమ పాఠశాలకు అండగా నిలిచినందుకు పూర్వ విద్యార్థులు రాజు, రఘ, సుమన్, గోవిందలను హెచ్ఎం అభినందించారు.