NLG: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఆకర్షితులై ప్రభుత్వ కార్యక్రమాలలో తమ వంతు భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మండలం మార్రూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు.