రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన వేళ యూకే, ఫ్రాన్స్, జర్మనీ దౌత్యవేత్తల వ్యాసంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి కన్వల్ సిబల్ స్పందించారు. అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఇది సమయం కాదన్నారు. ‘ఇది ముమ్మాటికి భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే. భారత్లోని యూరప్ మద్దతుదారుల్లో రష్యాపై వ్యతిరేకతకు ఆజ్యం పోయడమే’ అని మండిపడ్డారు.