VSP: రేషన్ షాపుల ద్వారా మూడు కిలోల రాగులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 3వ తేదీ వచ్చినప్పటికీ ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. పాత డెయిరీ ఫారం ప్రాంతంలో సుమారు రేషన్ కార్డు సంఖ్య ఆధారంగా 4 టన్నుల రాగులు పంపిణీ చేయాల్సి ఉంది. కేవలం 600 కేజీలు మాత్రమే వచ్చాయని అధికారులు తెలిపారు.