ASR: రంపచోడవరంలో బుధవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. గిరిజన గ్రామాలు మావోయిస్టుల వల్ల అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయన్నారు. వాహనాలు దహనం చేసి రవాణా సదుపాయం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులు గిరిజన ద్రోహులని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. అమాయక గిరిజనులను ఇన్ఫార్పర్ నెపంతో చంపుతున్నారని పేర్కొన్నారు.