పాక్ వైమానికి దాడిలో ముగ్గురు అఫ్గానిస్థాన్ క్రికెటర్లు మృతి చెందారు. అఫ్గాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడిలో క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్ సహా మొత్తం 8 మంది చనిపోయారు. వీరు పాక్, లంక ట్రైసిరీస్ ఆడేందుకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది.