T20 WC విజయం తర్వాత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన తొలి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ‘ఇది కేవలం దేవుడి ప్లాన్ మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయుల ప్లాన్ కూడా. ప్రతి ప్లేయర్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్’ అంటూ రాసుకొచ్చాడు. గంభీర్ తన పోస్టుకు జాతీయ జెండా, 3 ట్రోఫీలనూ జోడించాడు.