KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం ధరలు వెలువడ్డాయి. పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ. 8,149, వేరుశనగ గరిష్ఠ ధర రూ. 8,800 ఆముదాలు గరిష్ఠ ధర రూ. 5,994 పలికాయి. శెనగలు గరిష్ఠ ధర రూ. 5,061 కందులు గరిష్ఠ ధర రూ. 7,257 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు గడువు ముగియడంతో కేంద్రాలు మూతపడి, పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. వేరుశనగ ధరలు వారం రోజులుగా పడిపోవడంతో దారుణం అన్నారు.