ఆస్ట్రేలియా Aతో జరిగే 2 మల్టీ డే మ్యాచ్ల కోసం భారత్ A జట్టును BCCI ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. జట్టు: అయ్యర్, ఈశ్వరన్, జగదీశన్ (wk), సాయి సుదర్శన్, జురెల్, పడిక్కల్, హర్ష్ దూబే, బదోని, నితీష్, తనుష్, ప్రసిద్ధ్, గుర్నూర్, ఖలీల్, మనవ్ సుతుర్, యశ్ ఠాకూర్. కాగా, తొలిమ్యాచ్ ఈనెల 16న, రెండో మ్యాచ్ 23న ప్రారంభం కానుంది.