ఎలిమినేటర్ వేళ వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలలో ఎవరు బెస్ట్ అనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఈ సీజన్లో వైభవ్ 583 పరుగులు, మెరుగైన స్ట్రైక్ రేట్‌తో ముందుండగా, అభిషేక్ 563 పరుగులు చేశాడు. అయితే, 43.30 అత్యుత్తమ సగటుతో కన్సిస్టెన్సీ, అంతర్జాతీయ అనుభవం ఉన్న అభిషేక్‌నే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని గణాంకాలు చెబుతున్నాయి. మరి మీకు ఎవరు బెస్ట్? కామెంట్ చేయండి.