టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పిస్తారనే వార్తలపై మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ స్పందించాడు. సూర్యను కెప్టెన్‌గా తప్పిస్తే అది తప్పుడు సంకేతాలు పంపుతుందన్నారు. కెప్టెన్‌గా సూర్యకుమార్ రికార్డు అద్భుతంగా ఉందని, జట్టును బాగా నడిపిస్తున్నాడన్నారు. ఇలాంటి సమయంలో మార్పులు చేయడం జట్టు స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.