NDL: కాలుష్య రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. అల్లూరు గ్రామం నుంచి నిర్వహించిన సైకిల్ యాత్రలో ఆయన నేడు పాల్గొన్నారు. అనంతరం నందికొట్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్థానిక అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పాడాలని పిలుపునిచ్చారు.