న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కలేదు. ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్‌లో సెంచరీతో అదరగొట్టిన రుతురాజ్, దేశవాళీ క్రికెట్లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడు ఆడిన చివరి మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ, జట్టులోకి తీసుకోకపోవడంపై నెటిజన్లు సెలక్టర్లపై విమర్శలు గుప్పిస్తున్నారు.