AP: భోగాపురం ఎయిర్పోర్టుకు భూములు తామే ఇచ్చినట్లు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అన్ని అనుమతులు తామే తీసుకువచ్చినట్లు తెలిపారు. జూన్ లోపు పూర్తి చేయాలని జగన్ చెప్పారని.. నిర్మాణ సంస్థ త్వరగా ఎయిర్పోర్టును పూర్తి చేసినట్లు బొత్స పేర్కొన్నారు.