IND vs WI రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు 2 వికెట్లు కోల్పోయి 318 రన్స్ చేసింది. జైస్వాల్(173*) సెంచరీతో రాణించగా.. అతనికి తోడుగా గిల్(20*) నిలబడ్డాడు. అంతకుముందు రాహుల్ 38, సుదర్శన్ 87 రన్స్ వద్ద వెనుదిరిగారు. అటు విండీస్ బౌలర్లలో వారికన్ 2 వికెట్ల పడగొట్టాడు.