✦ T20 WC ప్లేయర్ ఆఫ్ ది ట్రోర్నీ పొందిన భారత ప్లేయర్గా కోహ్లీ(2014 & 16), బుమ్రా(2024) సమం ✦ షాహీద్ అఫ్రిది(2009), కోహ్లీ(2014) తర్వాత సెమీస్ & ఫైనల్లో 50+ రన్స్ చేసిన ఆటగాడి రికార్డ్ ✦ T20 WCలో వరుసగా 3 50+ స్కోర్లు.. కోహ్లీ(2016-21), రాహుల్(2021) రికార్డ్ సమం.