అక్టోబర్ 2 నుంచి స్వదేశంలో WIతో తలపడే భారత జట్టును BCCI చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు.భారత జట్టు: గిల్(C), జైశ్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్(WK), రవీంద్ర జడేజా(VC), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీశ్ కుమార్, N.జగదీశన్
Tags :